తమన్నా బ్యాక్ అందాలు : తమన్నా తన అందం తో అభినయం తో ఎప్పుడు ఆకట్టుకుంటూనే ఉంటుంది తమన్న ఇటీవల ఒక వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. లస్ట్ స్టోరీస్ టు లో నటించింది తమన్న. నెట్ఫ్లిక్ లో అది స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో ఈమె కీలక పాత్ర పోషించింది ఈ వెబ్ సిరీస్ లో ఆమె కొంచెం బోల్డ్ గా కనపడింది అందులో భాగంగా కొన్ని రొమాంటిక్ సీన్స్ లో కూడా తమన్నా చేసింది. లస్ట్ స్టోరీస్ లో తన ప్రియుడు తో ఆమె కొన్ని రొమాంటిక్ సీన్స్ లో కూడా నటించింది.
గత కొన్నాళ్ల నుండి తమన్న విజయ్ ని ప్రేమిస్తున్న సంగతి మనకి తెలుసు అయితే ఆమె ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని ఒప్పుకోలేదు. విజయ్ వర్మ హైదరాబాద్ లోనే పుట్టాడు తెలంగాణకి చెందిన తను నాని హీరోగా వచ్చిన ఎంసీఏలో విలన్ గా కనిపించాడు విజయ్. అమెజాన్ వెబ్ సిరీస్ దాహాత్ లో కూడా ఒక సైకో పాత్ర చేశాడు విజయ్. ఇక తమన్నా దిగ్గజ నటి స్వర్గీయ జమున బయోపిక్ లో తమన్నా హీరోయిన్ గా కనపడబోతున్నట్లు తెలుస్తోంది.
దీని కోసం ఆమెను సంప్రదించినట్లు కూడా తెలుస్తోంది. బడా నిర్మాత నిర్మాణంలో ఈ సినిమాని తెర మీదకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 17 ఏళ్ల క్రితం ఈమె మొదటిసారి స్క్రీన్ మీద కనబడింది పదవ తరగతి చదువుతున్నప్పుడు తమన్న సినిమాల్లోకి వచ్చింది అప్పటి నుండి కూడా వచ్చిన అవకాశాలని వినియోగించుకుంటూ నటిస్తూనే ఉంది.
కమర్షియల్ యాడ్ కూడా సినిమాల్లోకి రాక ముందు చేసింది తమన్నా. తాజాగా తమన్నా ఫొటోస్ కొన్ని వైరల్ అవుతున్నాయి. తమన్నా అందాన్ని చూసి కుర్ర కారు పిచ్చెక్కిపోతుంది ఎప్పటికప్పుడు తమ్మన్న లేటెస్ట్ ఫోటోస్ బయటకి వస్తూనే ఉంటాయి. తమన్నా బ్యాక్ అందాలు చూసి సైలెంట్ గా ఉండడం కష్టమే.