ఉదయనిధి స్టాలిన్ పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. సనాతన ధర్మం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు బాగా స్ప్రెడ్ అయ్యాయి. దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టడమే కాకుండా ఉదయనిధి తల తెగ్గోసి తెస్తే పది కోట్లని ఇస్తాను అని బహిరంగంగా ప్రకటించారు కొన్ని హిందూ సంఘాలు. అయితే తన కి సపోర్ట్ కూడా ఆ రేంజ్ లోనే వుంది. తాను మాట్లాడిన దాంట్లో తప్పేం ఉందని ఉదయనిధి కి మరి కొన్ని సంఘాలు బాగా సపోర్ట్ ని ఇచ్చాయి.
టాలీవుడ్ హాట్ బాంబ్ శ్రీరెడ్డిని ఇప్పడు ఈ గొడవ లోకి తీసుకు వచ్చేసారు. ఇక అసలేం అయిందో చూద్దాం. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూతో శ్రీ రెడ్డి పేరు బాగా వినపడింది. ఆమె హైదరబాద్ విడిచి చెన్నైకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె చెన్నై లోనే ఉంటోంది. 2019లో ఆమెకు ఉదయనిధి స్టాలిన్‌కి అక్రమ సంబంధాన్ని అంటగట్టేసారు. దీని పై ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. స్వయంగా శ్రీరెడ్డే ఆ విషయాలను చెప్పింది.
యాక్టర్ విశాల్ ద్వారా శ్రీరెడ్డి ఉదయనిధి స్టాలిన్‌ని ఈవెంట్‌లో కలిసిందని.. తరువాత గ్రీన్ పార్క్ హోటల్ లో ఉదయనిధితో శ్రీరెడ్డి శారీరకంగా ఆమె దగ్గర అయిందని శ్రీరెడ్డి చెప్తున్నట్టుగా ఓ పోస్ట్ అప్పట్లో వైరల్ గా మారింది. అప్పుడు శ్రీరెడ్డిపై ఉదయనిధి ఫ్యాన్స్, డీఎంకే కార్యకర్తలు మండిపడ్డారు. శ్రీరెడ్డి చెన్నైలో కనిపిస్తే చంపేస్తాం అన్నారు కూడా.
దీనితో ఆమె తనకేమి తెలీదని అంది. ఇవన్నీ అయ్యి ఐదారేళ్లు అయ్యింది. అయితే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ హాట్ టాపిక్ అవడంతో శ్రీరెడ్డి పేరుతో వచ్చిన ఫేక్ పోస్ట్‌ని మళ్లీ బయటకొచ్చింది. సో మళ్ళీ శ్రీరెడ్డి అలర్ట్ అయ్యింది. ఈ మధ్య నేను పాలిటిక్స్‌లో యాక్టివ్ అయ్యాను సో ప్రత్యర్ధి వర్గం నన్ను తట్టుకోలేక తప్పుడు వదంతులు సృష్టిస్తున్నారు. అని చెప్పింది. నేను అన్నా అని పిలుస్తాను. లేనిపోనివి సృష్టించద్దు అని అంది.