Hero Dhanush Relation With Heroine
Dhanush : తమిళ్ స్టార్ హీరో ధనుష్ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు గానే కాకుండా.. సొంతగా పేరు తెచ్చుకున్నాడు హీరో ధనుష్. చెన్నైకి చెందిన హీరో ధనుష్… అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు కూడా బాగా ఇష్టం. హీరో ధనుష్ చేసిన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది.
నవ మన్మధుడు, రఘువరన్ బీటెక్, రైలు, తూటా, నేనే వస్తున్నా ఇక లేటెస్ట్ గా సార్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నాడు హీరో ధనుష్. సార్ సినిమాను తెలుగులో డైరెక్ట్ చేశాడు హీరో ధనుష్. ఈ సినిమా భారీ రికార్డులను నమోదు చేసింది. రిలీజ్ అయ్యేటప్పుడు సింపుల్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఆ తర్వాత భారీ కలెక్షన్లను రాబట్టింది.

అయితే 2004 సంవత్సరంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను ధనుష్ పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరూ గత ఏడాది విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం హీరో ధనుష్ మరియు…. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య వేరువేరుగా ఉంటున్నారు. ఈ తరుణంలోనే హీరో ధనుష్ గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరోయిన్ తో హీరో ధనుష్ రిలేషన్షిప్ మైంటైన్ చేస్తున్నాడట. ఆ హీరోయిన్ కు ఇప్పటికే పెళ్లి కూడా అయిందట. అలాంటి పెళ్లయిన హీరోయిన్ మోజులో పడి.. హీరో ధనుష్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడట. అంతేకాదు వీరిద్దరూ చాలాసార్లు హోటల్స్ కి వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేశారట ధనుష్ ( Dhanush ) జంట. ఇప్పుడు ఈ విషయం కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో వైరల్ గా మారింది.