Samyuktha Menon Relation With Director
Samyuktha Menon : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు వచ్చి ఇక్కడే సెటిల్ అయినా సంగతి తెలిసిందే. అలా సంయుక్త మీనన్ కూడా…. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది హీరోయిన్ సంయుక్త మీనన్. కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగిన సంయుక్త మీనన్… 2016 సంవత్సరంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
2016 సంవత్సరంలో పాప్ కార్న్ అనే మలయాళం సినిమాతో ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయమైంది సంయుక్త మీనన్. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కావడంతో మలయాళ చిత్ర పరిశ్రమలు కాకుండా తమిళంలో కూడా ఆఫర్లు వచ్చాయి. కలరి అనే సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో కూడా రాణించింది ఈ బ్యూటీ సంయుక్త మీనన్.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రాణా దగ్గుబాటి కాంబినేషన్లో వచ్చిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగులోకి కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే… తెలుగులో వరుసగా సంయుక్త మీనన్కు అవకాశాలు రావడం వెనుక… దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. సంయుక్త మీనన్తో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రిలేషన్షిప్ కూడా మెయిన్టైన్ చేస్తున్నాడని సమాచారం.
అయితే వీరిద్దరూ చాలాసార్లు హోటల్ రూమ్లో కలిసే వారట. అయితే తాజా సమాచారం మేరకు కేరళలోని ఓ ప్రముఖ హోటల్లో ఈ దర్శకుడు మరియు హీరోయిన్ సంయుక్త మీనన్ ( Samyuktha Menon ) మరోసారి రెడ్ హ్యాండెడ్ గా కనిపించారట. ఇప్పుడు ఈ వార్త కేరళలో హాట్ టాపిక్ గా మారింది.