Naga Chaitanya, Samantha:
Naga chaitanya (నాగచైతన్య) అందరికీ పరిచయమే. నాగచైతన్య ఇప్పటికే పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మంచి హిట్ కోసం ట్రై చేస్తున్నారు నాగచైతన్య అక్కినేని వారసుడిగా అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. చైతన్య వరుస విజయాలు అందుకున్నారు కానీ ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు నాగ చైతన్య ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ని ప్రేమించి పెళ్లి చేసుకునే విషయం తెలిసిందే.
పెళ్లి అయిన నాలుగేళ్లకి విడాకులు తీసుకున్నారు వీళ్ళిద్దరూ అప్పటి నుండి కూడా చైతన్యకి సంబంధించిన ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శోభిత ధూళిపాళ్లతో (shobitha dulipala) ఎఫైర్ ఉందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం మీద శోభిత కానీ చైతన్య కానీ స్పందించలేదు కానీ ఫోటోలు మాత్రం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కనపడుతూ ఉంటాయి దీంతో అనేక అనుమానాలు ప్రేక్షకులకు వస్తూ ఉంటాయి.
సమంత లాగే నాగచైతన్య రూమర్ లవర్ గా పేరు తెచ్చుకున్న శోభిత ఇద్దరు కూడా ఆ విషయంలో ఒకటేనని అందుకే నాగచైతన్య వారిపై మోజు పడ్డారని సోషల్ మీడియాలో ఒక వార్త స్ప్రెడ్ అయింది. శోభిత కూడా ప్రస్తుతం అలానే ప్రవర్తిస్తోంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని నేను ఏ విషయంలోనైనా సరే అసలు లొంగను మొండిగా ఉంటాను నా జీవితం నా ఇష్టం అని చెప్పింది. నాగచైతన్యకి శోభిత ధూళిపాళ్ల సమంత చాలా స్పెషల్. నాగచైతన్య మాటలు విన్నాక అందరూ ఇద్దరిలో కూడా ఒకే క్వాలిటీ ఉంది కదా అందుకే నాగచైతన్య కి వీళ్లిద్దరూ అంటే స్పెషల్ అని అంటున్నారు.