Tamannah: పెళ్లి కాకుండా తల్లి అవ్వనున్న ”తమన్నా”.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..!

thamannah to become mother without marriage

Actress Tamannah becoming mom without marriage

thamannah to become mother without marriage

thamannah to become mother without marriage:  నటి తమన్నా (Thamannah)  గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తమన్నా ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. తమన్నా ఈ మధ్య వెబ్ సిరీస్ లో బోల్డ్ పాత్రలు కూడా చేస్తోంది. పెళ్లి కాకుండా తమన్నా తల్లి కాబోతోందా..? ఈమె ఏంటి ఇంత పెద్ద షాక్ ఇచ్చింది అంటూ అభిమానులు వర్రీ అవుతున్నారు. తమన్నా పెళ్లి కాకుండా తల్లి కాబోతోంది అనే న్యూస్ ఎందుకు వైరల్ అయింది.. అసలు ఇది నిజమేనా అని ఫాన్స్ లో అనేక ప్రశ్నలు కలుగుతున్నాయి.

సోషల్ మీడియాలో తమన్నా ఫ్యాన్స్ విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి ఇప్పుడు వెళితే… సౌత్, నార్త్ లో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది తమన్నా విజయ్ వర్మ తో ఈమె ప్రేమ లో ఉందని కూడా మనకి తెలుసు. పెళ్లి గురించి ప్రశ్నించినప్పటికీ ఈమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపించింది.

కానీ ప్రస్తుతం సినిమాలు మీదే నా ఫోకస్ ఉంది. పెళ్లి చేసుకునే దాకా ఆగండి. పెళ్ళికి ఇంకా టైం ఉందని తమన్నా అంది. తాజాగా సోషల్ మీడియాలో తమన్నా తల్లి అవ్వబోతుంది అనే విషయం జోరుగా వైరల్ అవుతోంది. రీల్ లైఫ్ లో తమన్నా తల్లి పాత్రలో నటించబోతుందట.

నిజంగా ఈమె తల్లి కావట్లేదు. తమన్నాకి ప్రస్తుతం బాలీవుడ్ లో కొన్ని వెబ్ సిరీస్ లో అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ కి తల్లి పాత్ర చేయబోతోంది తమన్నా అంతే కానీ ఈమె రియల్ గా తల్లి కాలేదు. ప్రెగ్నెంట్ కాలేదు. ఈ విషయం తెలిసిన నెటిజెన్స్ పెళ్లి కాకుండా తమన్న తల్లి అవుతుందంటూ వార్తలు న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.