Sri Reddy Relation With MP
Sri Reddy : టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి… గురించి ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ… ఏదో ఒక పోస్ట్ పెట్టి… వివాదాలకు తెర లేపుతుంది నటి శ్రీరెడ్డి. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ కారణంగా.. పాపులర్ అయిన నటి శ్రీరెడ్డి.. అప్పట్లో టాలీవుడ్ కార్యాలయం ముందు అర్థ న****గ్నంగా నిరసన కూడా తెలిపిన సంగతి మనకు గుర్తుండే ఉంటుంది.
తనను కాస్టింగ్ కౌచ్ కు గురి చేశారని.. తనకు ఛాన్సులు ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు అనేక రూల్స్ పెట్టారని అప్పట్లో హల్చల్ చేసింది నటి శ్రీరెడ్డి. తమతో పడుకుంటే తప్ప… చాన్సులు ఇచ్చేవారు కాదంటూ అప్పట్లో శ్రీ రెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. దీంతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీలో శ్రీరెడ్డి పాపులర్ అయిపోయింది.

ఇక ప్రస్తుతం వైసీపీ కార్యకర్తగా… అలాగే ఓ యూట్యూబర్ గా శ్రీ రెడ్డి రాణిస్తోంది. అయితే తాజాగా నటి శ్రీరెడ్డి గురించి ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ గా మారింది. ఏపీ లోని ఓ పార్లమెంటు సభ్యుడితో సహజీవనం చేస్తుందట శ్రీరెడ్డి.
ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉన్న శ్రీ రెడ్డి… పార్లమెంటు సభ్యుడుతో.. ఓకే గెస్ట్ హౌస్ లో ఉంటుందట. టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో శ్రీరెడ్డి ఉన్నప్పటి నుంచి అతనితో పరిచయం ఏర్పడిందట. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు అతనితో చాలా సన్నిహితంగా ఉంటూ… ఇప్పుడు సహజీవనం చేస్తుందట నటి శ్రీరెడ్డి ( Sri Reddy ). ఇప్పుడు ఇదే విషయం ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆ పార్లమెంటు సభ్యుడు ఎవరు అనేదానిపై అందరూ ఆరా తీస్తున్నారు.