Shraddha Das Living To Gether With Hero
Shraddha Das : టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ… ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రద్ధ దాస్ కు ఇప్పటికీ మంచి క్రేజీ ఉంది. హీరోయిన్ శ్రద్ధదాసు గురించి… రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. అప్పట్లో వరుసగా సినిమాలు చేసిన హీరోయిన్ శ్రద్ధా దాస్… ఇప్పుడు తన అందచందాలు ఆరబోయడానికి మాత్రమే సమయాన్ని కేటాయిస్తోంది.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోయిన్ల సుదీర్ఘకాలంగా… ఈ బ్యూటీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా అడుగు పెట్టింది హీరోయిన్ శ్రద్ధాదాస్. మొదటి సినిమా మంచి హిట్ కావడంతో ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో వరుసగా ఛాన్సులు వచ్చాయి.

మొదటి సినిమాతోనే బికినీ లో కనిపించిన హీరోయిన్ శ్రద్ధాదాస్ ఆ తర్వాత కమర్షియల్ హీరోయిన్ గా కూడా మారిపోయి… మంచి అవకాశాలను దక్కించుకుంది. మన తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్ కన్నడ మలయాళీ హిందీ భాషలలో కూడా… మంచి క్రియేషన్ సంపాదించుకుంది టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా దాస్.
ఇది ఇలా ఉండగా హీరోయిన్ శ్రద్ధాదాసు గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు 13 సంవత్సరాలు ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోయిన్ శ్రద్ధాదాస్… టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ యంగ్ హీరోతో… రిలేషన్ షిప్ పెట్టుకుందట. అతనితో ప్రస్తుతం ఒకే రూమ్లో ఉంటుందట ఈ బ్యూటీ శ్రద్ధాదాస్ ( Shraddha Das ). అతనితో ఉండటమే కాకుండా బట్టలు విప్పి నానా రచ్చ చేస్తుండట హీరోయిన్ శ్రద్ధాదాస్.