Three marriages in Samantha’s horoscope
Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత కు ఉన్న ఫాలోయింగ్ ఏ హీరోయిన్ కు లేదన్న సంగతి మనందరికీ తెలిసిందే. అక్కినేని నాగచైతన్య మాజీ భార్యగా… అలాగే స్టార్ హీరోయిన్గా ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతోంది సమంత. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా అడుగుపెట్టిన నాగచైతన్య మాజీ భార్యా సమంత… ఇప్పటికి కూడా తన క్రేజ్ ను అలాగే కొనసాగిస్తోంది.
2017 సంవత్సరంలో నాగచైతన్య ను పెళ్లి చేసుకున్న సమంత 2021 సంవత్సరంలో అతనికి విడాకులు ఇచ్చింది. నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తరువాత.. సమంత సినిమాలపై ఫోకస్ చేసింది. వచ్చిన ఆఫర్లను రిజెక్ట్ చేయకుండా చాలా కష్టపడి సినిమాలు చేస్తోంది. నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత యశోద మరియు కృషి సినిమాలతో మంచి విజయాలను అందుకుంది సమంత.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత గురించి ఓ ఆసక్తికర విషయం వైరల్గా మారింది. హీరోయిన్ సమంత జాతకం ప్రకారం మూడు పెళ్లిళ్లు చేసుకోవాలట. అంతేకాదు ఆ మూడు పెళ్లిల్లు చేసుకున్నా… ఆమె అసలు కోరిక తీరదట. సమంతకు అమ్మ అనిపించుకోవాలని కోరిక ఎప్పటి నుంచో ఉందట. కానీ మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ కూడా సమంత జాతకం ప్రకారం… అమ్మ అని పిలిపించుకునే యోగ్యం లేదట.
దీనికి సంబంధించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఇటీవల కాలంలో ఖుషి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోయిన్ సమంత మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాల విజయ్ దేవరకొండ హీరోగా నటించిన… అతని సరసన హీరోయిన్గా సమంత ( Samantha ) నటించి అందరిని మెప్పించింది.