
Varshini: ఈ రోజుల్లో చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వారి యొక్క ఫొటోస్ (Varshini) ని అప్డేట్స్ ని పంచుకుంటున్నారు. సెలబ్రెటీతో ఫాలోవర్స్ ని కూడా విపరీతంగా పెంచుకుంటూ ఉంటారు వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం వంటివి కూడా అప్పుడప్పుడు చాలామంది హీరోయిన్లు చేస్తూ ఉంటారు.
నచ్చిన హీరోలు హీరోయిన్ ఫోటోలని ఫాలోవర్స్ విపరీతంగా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియాని ఊపేస్తున్న వర్షిణి ఫోటోలు వైరల్ గా మారాయి. వర్షిని తన అందంతో అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. బుల్లితెరపై చాలామంది ముద్దుగుమ్మలు తన అందంతో ఆకట్టుకుంటుంటారు అయితే సీరియల్ నటులే కాదు పలు షోలతో గుర్తింపు తెచ్చుకునే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఫాన్ ఫాలోయింగ్ బానే పెంచుకున్నారు.
వర్షిని (Varshini) కూడా వారిలో ఒకరు ఈ అందాల భామ గురించి ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు ఈమె అందరికీ సుపరిచితమే యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది వర్షిని ఎప్పటికప్పుడు తన అమాయకత్వంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉంటుంది. అలానే షోలలో అల్లరి చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది శ్రీముఖి లానే అందాలు ఆరబోస్తూ మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.
వర్షిణిబుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. వర్షిని ఆ మధ్య ఒక వెబ్ సిరీస్ లో కూడా కనిపించి ఆకట్టుకుంది సోషల్ మీడియాలో కూడా ఈమె యాక్టివ్గా ఉంటుంది తన ఫొటోస్ ని పంచుకుంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి ఆమె షేర్ చేసిన ఫోటో చూస్తే కుర్రకారుకి అసలు నిద్ర పట్టదు అన్నట్టుగా ఉన్నాయి. హాట్ డ్రెస్ లో హీట్ పుట్టిస్తోంది వర్షిణి.