Amid Naga Chaitanya & Sobhita Dhulipala’s Alleged Love Affair Rumours
Naga Chaitanya : టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా కాదు. ఇందులో అక్కినేని నాగచైతన్యకు మంచి క్రేజ్ ఉంది. ఇండస్ట్రీలో ఇప్పటివరకు పెద్ద హిట్ అందుకోకపోయినా అక్కినేని నాగచైతన్యకు ఇండస్ట్రీలో అలాగే అమ్మాయిలలో విపరీతంగా ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే ఏం మాయ చేసావే సినిమా సమయంలో… హీరోయిన్ సమంత తో ప్రేమలో పడ్డ అక్కినేని నాగచైతన్య… 2017 సంవత్సరంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
ఇక కొన్ని అనివార్య కారణాల వల్ల నాలుగు సంవత్సరాలు కాపురం చేసి హీరోయిన్ సమంత మరియు అక్కినేని నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయారు. సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత అక్కినేని నాగచైతన్య పర్సనల్ లైఫ్ పై అనేక రూమర్స్ వచ్చాయి. రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని… టాలీవుడ్ హీరోయిన్ తో రొ***మాన్స్ చేస్తున్నాడని… ఇలా ఎన్నో వార్తలు వచ్చాయి.

ముఖ్యంగా శోభిత దూళిపాళ్ల తో అక్కినేని నాగచైతన్య సహజీవనం చేస్తున్నాడని వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. గూడచారి సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ శోభిత ధూళిపాళ. అయితే సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత…. నిజంగానే హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మరియు అక్కినేని నాగచైతన్య ఇద్దరు ప్రేమించుకున్నారట.
ఇప్పటికీ వీరిద్దరి ప్రేమ కొనసాగుతూ ఉందని సమాచారం. అప్పట్లో విదేశాలకు వెళ్లి… ఓ రిసార్ట్ కూడా బుక్ చేసుకున్నారట. ఆ రిసార్ట్ లో హీరోయిన్ శోభిత ధూళిపాళ మరియు అక్కినేని నాగ చైతన్య ( Naga Chaitanya ) ఫుల్ ఎంజాయ్ చేశారట. ఓకే బెడ్ రూమ్లో పడుకొని కూడా నాన రచ్చ చేశారట. ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా తెలుస్తోంది.