Sonal Chauhan: విదేశీ వీధుల్లో సోనాల్ చౌహాన్ సందడి.. లేటెస్ట్ ఫొటోస్ ని చూసారా..?

Sonal Chauhan: హీరోయిన్ సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) త్వరగానే మంచి క్రేజ్ ని తెచ్చుకుంది. టాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ గురించి పరిచయమే చేయక్కర్లేదు. సోష‌ల్ మీడియాలో కూడా ఈ భామ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. సోనాల్ గత సంవత్సరం నాగార్జున హీరోగా వచ్చిన ది గోస్ట్ మూవీలో నటించింది. కానీ ఆ సినిమా పెద్దగా కలిసి రాలేదు. తర్వాత ఆది పురుష్ సినిమాలో మండోదరి పాత్రలో నటించినా అది కూడా పెద్దగా ఈమెకి కలిసి రాలేదు.

మంచి అవకాశాల కోసం ఈమె ప్రస్తుతం చూస్తోంది. కానీ పెద్దగా ఈమెకి గుడ్ లుక్ కలిసి రాట్లేదు. ప్రస్తుతం ఈమె ఆఫర్స్ ఏమి కూడా రవిక పోవడంతో మళ్లీ ఫోటోషూట్‌లపై పడింది. బాలయ్య తో లెజెండ్ ఆ తర్వాత డిక్టేటర్, రూలర్ సినిమాల లో నటించింది. దీనితో ఈమె తెలుగులో కేరాఫ్ బాలయ్య అని చెప్పచ్చు. ఈ భామ వీలున్నప్పుడల్లా బీచ్‌ల లో ఫోటోలకు ఫోజులు ఇస్తూ షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఫొటోస్ తో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. తన అందంతో ఎంతో క్రేజ్ ని ఈమె సంపాదించుకుంది. మిస్ ఇండియాగా మంచి గుర్తింపు ని కూడా ఈమె సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో ఈమె హాట్ హీరోయిన్ గా నిలిచింది. ఆ తరవాత ఈమె బాలీవుడ్ వెళ్లిపోయి అక్కడ అడపాదడపా సినిమాలు కూడా చేసింది. అందులో గుర్తింపు కూడా వచ్చింది.

సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చాలా మంది హీరోయిన్లు ఈ మధ్య కాలం లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈమె ఫోటోలను చూసి వివిధ రకాలుగా స్పందిస్తున్నారు మరి ఈ అందాల భామ ఫొటోస్ పై మీరు కూడా ఒక లుక్కు వేసేయండి.