Malaika Arora: కెవ్వు కేక పెట్టించేస్తున్న.. గబ్బర్ సింగ్ మలైకా అరోరా.. ఫొటోస్ వైరల్..!!

Malaika Arora: మలైకా అరోరా (Malaika Arora) గురించి చెప్పక్కర్లేదు. ఈమె మనకి పరిచయమే. మలైక తెలుగులో మహేష్ బాబు హీరోకి వచ్చిన అతిథి సినిమాలో కనపడి ఒక్క మెరుపు మెరిసింది. తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో ఈమె ప్రేక్షకులను కెవ్వు కేక పెట్టించింది. హిందీ సినిమాల్లో నెంబర్ వన్ ఐటమ్ గర్ల్ గా ఈమె తన చట్టాన్ని చాటింది. ఏమి వయసు 50 ఏళ్లు కి దగ్గరగా ఉన్నా కూడా అదే గ్లామర్ ని మెయింటైన్ చేస్తుంది.

అందంలో మాత్రం ఏమి అసలు తగ్గట్లేదు గబ్బర్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల్ని కెవ్వు కేక పెట్టించింది ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు ఎప్పటికప్పుడు లేటెస్ట్ హాట్ ఫొటోస్ ని పంచుకుంటున్నారు. ఆ ఫొటోస్ తో అభిమానులు ఓ రేంజ్ లో కుష్ అయిపోతున్నారు పైగా విపరీతంగా వాటిని షేర్ చేస్తున్నారు. మలైకా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. నాజూకు అందాలతో అభిమానుల్ని కవ్విస్తూ ఉంటుంది.

ఈమె (Malaika Arora) ఫోటోలని చూస్తే ఖచ్చితంగా కుర్ర కారుకి పిచ్చెక్కిపోతుంది నిద్ర కూడా పట్టదు అనడంలో సందేహమే లేదు. బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆకట్టుకుంది సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తన అందాలతో షేక్ చేసేస్తోంది ఈ మధ్య అర్జున్ కపూర్ ద్వారా ఈమె గర్భం దాల్చినట్లు వార్తలు వచ్చాయి.

అందుకని ఈమె తాజా ఫోటోషూట్ తో గట్టి ఆన్సర్ ఇచ్చింది. అర్జున్ కపూర్ తో ఈమె తెగ తెంపులు చేసుకుందని వార్తలు వినపడుతున్నాయి. అర్జున్ కపూర్ కూడా ఇంకో హీరోయిన్ తో ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. హిందీ సినిమాలో నెంబర్ వన్ ఐటం గర్ల్ గా మలైకా అరోరా మంచి పేరుని తెచ్చుకుంది.