Rithu Chowdary Comments on Naga Chaitanya
Rithu Chowdary : టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ షోలో ఒక్క కామెడీ స్కిట్ వేస్తే చాలు. ఇండస్ట్రీలో ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోతారు. ఇండస్ట్రీలో వరుసగా చాన్సులు కూడా వస్తాయి. అలా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన వారిలో టాలీవుడ్ నటి రీతు చౌదరి ఒకరు.
టాలీవుడ్ నటి రీతు చౌదరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నటి రీతు చౌదరి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ప్రేక్షకులకు బాగా దగ్గరవుతోంది. జబర్దస్త్ పుణ్యం కారణంగా… ఇండస్ట్రీలో ఒక పేరు తెచ్చుకుని నటి రీతు చౌదరి. అంతేకాదు సోషల్ మీడియా లో కూడా విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకుంది.

నిత్యం తన అంద చందాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి… యూత్ కు మంచి ట్రీట్ ఇస్తోంది నటి రీతు చౌదరి. ఎద అందాలు కనిపించేలా ఎప్పుడు తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా నాగచైతన్యను పెళ్లి చేసుకోవాలని ఉందంటూ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది నటి రీతు చౌదరి.
తాజాగా ఆలీ యాంకర్ గా చేస్తున్న ఆలీతో ఆల్ ఇన్ వన్ అనే షో కు వెళ్ళింది నటి రీతు చౌదరి. ఈ సందర్భంగా ఆలీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ… తాను నాగచైతన్యను పెళ్లి చేసుకుందామని టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చానని పేర్కొంది రీతూ చౌదరి ( Rithu Chowdary ). దీంతో ఆలీతో పాటు ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ నకు గురయ్యారు.