Shalini Pandey With Boy Friend
Shalini Pandey : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శాలిని పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో.. అప్పట్లో రచ్చ చేసింది హీరోయిన్ శాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండకు ఎంత హిట్ ఇచ్చిందో… అంతే స్థాయిలో హీరోయిన్ శాలిని పాండేకు మంచి క్రేజ్ తీసుకువచ్చింది.
మధ్యప్రదేశ్లోని జబలాపూర్ ప్రాంతానికి చెందిన హీరోయిన్ శాలిని పాండే… తన కెరీర్ కూడా అర్జున్ రెడ్డి సినిమాతోనే ప్రారంభించింది. అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి శెట్టి అనే పాత్ర చేసిన హీరోయిన్ శాలిని పాండే… ఆ సినిమాలో అర్జున్ రెడ్డి తో చేసిన రొ***మాన్స్ అంతా కాదు. ఈ తరుణంలోని హీరోయిన్ శాలిని పాండేకు తెలుగులో భారీగా క్రేజ్ పెరిగింది. క్రేజ్ పెరిగినప్పటికీ… తెలుగులో మళ్లీ మంచి విజయాన్ని అందుకోలేకపోయింది హీరోయిన్ శాలిని పాండే.

అర్జున్ రెడ్డి సినిమా తరువాత కథానాయకుడు, మహానటి కళ్యాణ్ రామ్ తో 118, అలాగే నిశ్శబ్దం సినిమాలతో రాణించే ప్రయత్నం చేసింది టాలీవుడ్ హీరోయిన్ శాలిని పాండే. అయితే అర్జున్ రెడ్డి తర్వాత ఈ సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో తెలుగులో హీరోయిన్ శాలిని పాండే కు అవకాశాలు తక్కువగా అయిపోయాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ కాలం గడిపేస్తున్న హీరోయిన్ శాలిని పాండే.. తన బాయ్ ఫ్రెండ్ తో స్టార్ హోటల్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తుందట. మలేషియాలోని ఫైవ్ స్టార్ హోటల్ తీసుకున్న హీరోయిన్ శాలిని పాండే ( Shalini Pandey )… తన బాయ్ ఫ్రెండ్ తో తాగి తందనాలు ఆడుతుందట.