
Meenakshi chowdary: మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈమె (Meenakshi chowdary) మనందరికీ తెలుసు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియాలో మంచి ఫోటోలని పంచుకుంటున్నారు. వాటిని చూపిస్తూ కుర్ర కారుని మతి పోగొట్టేస్తున్నారు కూడా. హాట్ హాట్ ఫొటోస్ ని ఇస్తూ ఎప్పటికప్పుడు ఫోటోలని పంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మీనాక్షి చౌదరి తాజాగా కొన్ని ఫోటోలు ని పంచుకుంది. ఆమె అందాలని చూసి ప్రతి ఒక్కరు కూడా అవాక్కవుతున్నారు.
మీనాక్షి చౌదరి (Meenakshi chowdary) ఇచ్చట వాహనాలు నిలపరాదు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది తర్వాత ఈమె కొన్ని వెబ్ సిరీస్ లలో కనబడి అందరిని ఆకట్టుకుంది. సీరియల్స్ లో కూడా నటించింది. అడవి శేషు హిట్ టూ లో హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరి తెలుగులో ప్రస్తుతం ఆమెకి వరుస ఆఫర్లు వస్తున్నాయి.
ఇచట వాహనాలు నిలపరాదు, కిలాడి వంటి సినిమాల్లో ఈమె కనపడి ఆకట్టుకుంది ఆర్య అనే పాత్రలో ఈమె ఇందులో కనబడింది శైలేష్ కొలను ఆ సినిమాకి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కూడా ఈమెకి అవకాశం వచ్చింది. లక్ష్మీ భాస్కర్ అనే సినిమా వస్తోంది. సినిమాలో హీరోయిన్ గా మీనాక్షిని ఫిక్స్ చేశారు.
మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్గా ఈమె చేస్తోంది. కానీ కొన్ని రోజులు షూటింగ్ తర్వాత పూజ తప్పుకోవడంతో పూజ ప్లేస్ లో వచ్చింది సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. తాజాగా మీనాక్షి చౌదరి షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.