Priyamani : నా వ‌య‌సు 39.. నేను చాలా హాట్ ఆంటీనే..అన్ని చూపిస్తూ!

Priyamani Comments On Her Age
Priyamani Comments On Her Age

Priyamani Comments On Her Age

Priyamani :  మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్ ఉన్న సంగతి తెలిసిందే. కానీ పాత హీరోయిన్ లను ఇప్పటికే మన తెలుగు ప్రేక్షకులు అస్సలు మర్చిపోవడం లేదు. అలా ఇప్పటికి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన హీరోయిన్లలో హీరోయిన్ ప్రియమణి ఒకరు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియమణి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

2003 సంవత్సరంలో వచ్చిన ఎవరే అతగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ప్రియమణి. ఎవరి అతగాడు సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అలాగే ఈ సినిమాలో తన నటనతో పాటు తన అంద చందాలను ఆరబోసింది హీరోయిన్ ప్రియమణి.

Priyamani Comments On Her Age
Priyamani Comments On Her Age

ఆ తర్వాత తమిళం మరియు మలయాళం చిత్ర పరిశ్రమంలో వరుసగా సినిమాలు చేసింది ఈ బ్యూటీ. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ సరసన యమదొంగ సినిమాలో నటించి… స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది హీరోయిన్ ప్రియమణి. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావడంతో…. ప్రియమణికి వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఇక ఇటీవల షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో ప్రియమణి నటించి అందరిని మెప్పించింది. అయితే ఈ సినిమా నేపథ్యంలోనే ఆంటీ అని హీరోయిన్ ప్రియమణిని కొంతమంది ట్రోల్ చేశారు.

అచ్చం యాంకర్ అనసూయ ను ఆడుకున్నట్లే… నటి ప్రియమణిని కూడా… దారుణంగా ట్రోల్ చేశారు కొంతమంది. అయితే తను ఆంటీ పిలవడాన్ని అస్సలు పట్టించుకోని ప్రియమణి ( Priyamani )… అదే స్టైల్ లో ట్రోలర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తన వయసు ఇంకా 39 సంవత్సరాలు అని… ఇంకా నేను హాట్ గా ఉన్నానని దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది హీరోయిన్ ప్రియమణి.