Rai Laxmi: రాయ్ లక్ష్మి బికినీ అందాలు… అదరగొట్టేసింది.. ఫోటోస్ వైరల్…!!

rai laxmi
Rai Laxmi

Rai Laxmi: రాయ్ లక్ష్మి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రాయ్ లక్ష్మి (Rai Laxmi) మనందరికీ పరిచయమే సోషల్ మీడియాలో ఈ మధ్య హీరోయిన్లు హద్దే లేకుండా ఫోటోలని పంచుకుంటున్నారు. అందాలని అందరికీ చూపిస్తున్నారు. ఫోటోలతో హీరోయిన్లు చేసే రచ్చ మామూలు రచ్చ కాదు. అందాలన్నిటిని చూపిస్తూ ఫోటోలని పంచుకుంటున్నారు. ఎంతటికైనా సరే తెగిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ మధ్య ఈ బ్యూటీలు పంచుకుంటున్న ఫోటోలను చూస్తే అసలు కుర్ర కారకి నిద్ర పట్టట్లేదు.

సీనియర్లు జూనియర్లు అనే తేడా కూడా ఉండట్లేదు ఎవరికి నచ్చిన ఫోటోలని లిమిట్ కూడా లేకుండా షేర్ చేస్తున్నారు దాంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో తాజాగా తన అందాల జాతరని చూపించింది రాయ్ లక్ష్మి. ఎప్పుడూ కూడా ఇలాంటి ఫోటోలని ఈమె పంచుకుంటూ ఉంటుంది. తాజాగా బికినీ ఫోటోలని పంచుకుంది ఈ బికినీ కూడా చాలా వెరైటీగా ఉంది.

చూడడానికి చాలా అందంగా కనపడుతుంది లేటెస్ట్ గా ఈ హాట్ ఫోటోలతో రాయ్ లక్ష్మి సోషల్ మీడియాని షేక్ చేసేసింది. రాయలక్ష్మికి ఇదేమి కొత్త కాదు ఎప్పుడూ కూడా ఆమె సోషల్ మీడియాలో ఇటువంటి ఫోటోలు ని పంచుకుంటూ ఉంటుంది విపరీతంగా వాటిని షేర్ చేస్తూ ఉంటారు. చాలా హాట్ గా ఈ ముద్దుగుమ్మ ఈ ఫోటోలలో కనబడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా అందంగా ఈమె ఉంది. కుర్రకాలలో సెగలు పుట్టిస్తోంది.

రెండు పీసులు బికినీ వేసుకొని ఈమె చాలా అందంగా హాట్ గా కనబడుతోంది. రత్తాలు ఫోటోలు చూస్తే కచ్చితంగా చెమట పడుతుంది. ప్రస్తుతం వెకేషన్ లో ఈమె ఎంజాయ్ చేస్తోంది. బీచ్ వడ్డున పరువాల ప్రదర్శన చేస్తోంది స్టైలిష్ గా కనబడుతూ అందాలతో అందర్నీ మత్తెక్కిస్తోంది. తమిళ సినిమా తో ఈమె ఇండస్ట్రీకి వచ్చింది ఆ తర్వాత కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. టాలీవుడ్ లో కంటే ఎక్కువగా తమిళ సినిమాల్లో కనబడుతూ ఉంటుంది. ఈమె అందాలను మరి మీరు కూడా చూసేయండి.