Ariyana: అరియానా గురించి పరిచయం చేయక్కర్లేదు. అరియానా (Ariyana) గ్లోరీ మనకి బాగా సుపరిచితమే. ఈమె చిన్న చిన్న షోలు ద్వారా మనకి పరిచయమైంది. ఒకప్పుడు ఈమె జీరో సైజ్ లో ఉండేది అందరూ అందుకే ఆమె ని ఇలియానా అని అనే వారు కానీ ఇప్పుడు అరియానా కాస్త ఒళ్ళు చేసింది బొద్దుగా మారిపోయింది. ఇంస్టాగ్రామ్ లో విపరీతంగా ఫోటోలని పంచుకుంటూనే ఉంది.
ఈమె పంచుకుంటున్న ఫోటోలను చూసి వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్స్. ఎక్కువ మంది ఈమె బొద్దుగా కంటే సన్నగా ఉంటేనే బాగుంటుంది అని కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే అరియానా లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అరియానా తన అందాలని చూపిస్తూ వివిధ రకాలుగా ఫోటోలకి ఫోజులు ఇస్తూ షేర్ చేసుకుంది.
ఆరియానా (Ariyana) ఎప్పటికప్పుడు ఫోటోలని షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఆరియానా రీసెంట్ గా తీసుకున్న ఫోటో లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్లు యాక్టివ్ గా ఉంటున్నారు. యాంకర్లు చిన్న చిన్న షోస్ చేసేవాళ్ళు కూడా లిమిట్ దాటి మరీ ఫోటోలని షేర్ చేసుకుంటున్నారు. అరియానా కూడా తాజాగా లిమిట్ దాటేసి ఎన్నో ఫోటోలని సోషల్ మీడియాలో పంచుకుంది.
ప్రస్తుతం ఈమె ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలని అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు కూడా. బొద్దుగా, ముద్దుగా అందాలని ఆరియానా చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ ఈ పిక్స్ లో చాలా అందంగా కనబడుతుంది ఈమె ఫోటోలు ప్రస్తుతం విపరీతంగా షికార్లు కొడుతున్నాయి. కుర్ర కారుని నిద్ర చెరిపేస్తోంది ఈ బ్యూటీ. బ్లూ కలర్ డ్రెస్ లో ఈమె చాలా అందంగా కనబడుతోంది.