Anasuya saree photos:

Anasuya: నటి అనసూయ భరద్వాజ్ (Anasuya) గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈమె తాజాగా చీరకట్టలో కనబడి కవ్విస్తోంది. పెద్ద కాపు వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈమె కనబడి సందడి చేసింది ఇండస్ట్రీ లో అవకాశాలని పొందడం అంత ఈజీ కాదు చాలామంది ఇండస్ట్రీలో పెద్ద నటి అవ్వాలని కలలు కంటూ ఉంటారు కానీ అది అందరికీ కుదరదు. చాలామంది ఇండస్ట్రీలో అవకాశాలని పొందడానికి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు.
అయినా కూడా సక్సెస్ ని అందుకోలేక వెనక్కి తిరుగుతూ ఉంటారు. కానీ అనసూయ (Anasuya) మాత్రం అలా కాదు. యాంకర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత అనసూయ నటి గా కూడా గుర్తింపు తెచ్చుకుంది అవార్డు ఫంక్షన్లతో బిజీగా ఉంటూ ఇంకో పక్క సినిమాల్లో కూడా నటించి అందర్నీ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.
అనసూయ జబర్దస్త్ షో తోపాపులర్ అయిన విషయం మనకు తెలిసిందే. యాంకర్ అనసూయ కి ఉన్న క్రేజ్ గురించి కూడా స్పెషల్ గా చెప్పుకోక్కర్లేదు. ఆమెను ఎంత ట్రోల్ చేసినా ఎన్ని జరిగినా ఫాలోయింగ్ మాత్రం అసలు ఆమెకి తగ్గదు. ఆమె ఇప్పుడు బుల్లితెరపై ఫోకస్ పెట్టట్లేదు. పూర్తిగా సినిమాల వైఫై ఫోకస్ పెడుతోంది.
ఈ వారం పెద్ద కాపు వన్ తో ప్రేక్షకులు ముందుకి వస్తోంది. అనసూయ పెద్ద పెద్ద స్టార్లతో కూడా చిన్న చిన్న రోల్స్ చేసి అందరిని ఆకట్టుకుంది. తాజాగా ఆమె చీరకట్టలో కనబడిన ఫోటోలు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఎప్పుడు పొట్టి బట్టల్లో కనపడే అనసూయ నిండుగా చీర కట్టుకొని అందాన్ని చూపిస్తోంది ఎంతో అందంగా చీరలో ఉంది అనసూయ. మరి అనసూయ లేటెస్ట్ ఫోటోస్ పై మీరు కూడా ఒక లుక్ వేసేయండి.