
Ashu Reddy: అషు రెడ్డి (Ashu Reddy) గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అషు రెడ్డి మనందరికీ సుపరిచితమే ఈ బ్యూటీ బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత మరింత ఫేమస్ అయిపోయింది. అందాల ఆరబోతు లో తొలి స్థానం అశు రెడ్డిది అని చెప్పొచ్చు. ప్రస్తుతం విదేశాల్లో అషు రెడ్డి బాగా ఎంజాయ్ చేస్తోంది. తన అందాల ని సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఆమె అందం చూసి నెటిజెన్స్ షాక్ అవుతున్నారు ప్రస్తుతం ఈమె విదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది. తన అందాలతో అషు రెడ్డి అందరిని ఆకట్టుకుంటుంది.
తాజాగా ఈమె Ashu Reddy షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రోజు రోజుకి ఈ ముద్దుగుమ్మ అందాన్ని పెంచుతూ ఫోటోలని షేర్ చేసుకుంటూ వుంది. అలానే ఆమె తన అందాలని హైలెట్ చేసి మరి రచ్చ చేస్తుంది. అషు రెడ్డి డబ్స్మాష్ చేస్తూ తన కెరీర్ ని మొదలు పెట్టింది. డబ్స్మాష్ ల నుండి జూనియర్ సమంతగా ఫేమస్ అయిపోయింది.
ఆ తర్వాత అషురెడ్డి బుల్లితెర మీద కనబడడం మొదలుపెట్టింది బిగ్ బాస్ షో తో పాపులర్ అయింది ఈ బ్యూటీ. అప్పుడప్పుడు సరదాగా ఫోటోలని పంచుకుంటూ ఉంటుంది ఈ బోల్డ్ బ్యూటీ. తాజాగా పొట్టి దుస్తులు వేసుకుని ఈమె అందాల జాతర చేస్తోంది.
ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతున్నాయి. అషురెడ్డి పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా కూడా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. అషు రెడ్డి అప్పుడప్పుడు వార్తలు లో కూడా ఎక్కుతూ ఉంటుంది అప్పట్లో అషు రెడ్డి రాంగోపాల్ వర్మతో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యాయో మనకి తెలిసిందే.