Jyothi Rai: గుప్పెడంత మనసు జగతి.. లుక్స్ తో పిచ్చి ఎక్కించేస్తోంది…!!

Jyothi Rai: చాలామంది సీరియల్స్ చూడడానికి ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్ స్టార్ మా లో వస్తోంది. ఇందులో జగతిగా (Jyothi Rai) కనపడిన జ్యోతి రాయ్ కి నెట్టింట ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఈమె మంచి క్రేజ్ ని సంపాదించుకుంది జగతి గా సీరియల్లో చీరకట్టుతో కనబడి అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. అమ్మ పాత్రలో జగతి చాలా అద్భుతంగా నటిస్తూ ఉంటుంది.

ఈమె నటనకి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే సీరియల్ లో ఆమెని నిండుగా చూసిన జనాలు నెట్టింట్లో ఆమె వేసుకున్న బట్టలు చూసి ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. ఏంటి జ్యోతి రాయ్ ఇలా అయిపోయిందా అని అంటున్నారు. కొంతమంది అమ్మ పాత్రలు వేయడం ఏంటి ఇంత అందం పెట్టుకొని హీరోయిన్ గా చేయాలి కదా అని అంటున్నారు.

ఈమె సోషల్ మీడియాలో అంతలా అందాల ప్రదర్శన చేస్తోంది సీరియల్ లో నటించిన వాళ్లు కూడా మంచి పేరు తెచ్చుకుని కొన్నాళ్ళకి సినిమాల్లో అవకాశాలని పొందుతూ ఉంటారు. అలా సీరియల్స్ నుండి సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జ్యోతి ప్రస్తుతం సీరియల్స్ లో కనబడుతోంది. ఈమె తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసుకుంది ప్రస్తుతం అవి నెట్టింట తెగ షికార్లు కొడుతున్నాయి.

జ్యోతి ఇప్పుడు సినిమాలో వెబ్ సిరీస్ ల మీద కూడా ఫోకస్ పెడుతోంది. ఇక మీదట సీరియల్స్ లో ఆమె కనపడదట. వెబ్ సిరీస్ సినిమాల్లో కనపడుతుందని తెలుస్తోంది వెబ్ సిరీస్ కి సంబంధించిన ఒక అప్డేట్ ని కూడా తీసుకువచ్చింది. ప్రెటీ గర్ల్ అంటూ రాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో జ్యోతి చాలా అందంగా హాట్ గా కనపడబోతోంది ఫస్ట్ లుక్ పోస్టర్ ని సరిగ్గా గమనిస్తే జ్యోతి ఇంటిపేరు కూడా మారిపోయింది.

గత కొన్నాళ్ల నుండి ఈమె ఒక యువ దర్శకుడిని ప్రేమిస్తున్నట్లు గాసిప్స్ వచ్చాయి. లవ్ లో ఉంది. వీళ్ళిద్దరి ప్రైవేట్ ఫోటోలు షేర్ చేస్తూనే ఉన్నారు త్వరలోనే శుభవార్త చెప్పబోతుందని అంత ఎదురుచూస్తున్నారు. జ్యోతి పూర్వాజ్ అని అతని పేరు కూడా పెట్టుకుంది.