
Shriya Saran: నటి శ్రియ (Shriya Saran) గురించి చెప్పుకోక్కర్లేదు. ఈమె ఎప్పటి నుండో సినిమాల్లో నటిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. 2001లో ఈమె ఇష్టం సినిమాతో హీరోయిన్ గా మారారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ అందరిని ఆకట్టుకుంది శ్రియ. ఆ తర్వాత శ్రియ కి అవకాశాలు బాగా వచ్చాయి. ప్రస్తుతం శ్రియ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది.
ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు వాళ్ళ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ఆ ఫోటోలు నచ్చి ఫ్యాన్స్ కూడా వాటిని విపరీతంగా షేర్ చేస్తూ ఉంటారు. శ్రియ కూడా తన లేటెస్ట్ ఫోటోస్ ని బయట పెట్టింది. ప్రస్తుతం వాటిని ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తున్నారు.
ఎంతో అందంగా శ్రియ ఫోటోలు లో ఉంది. రీసెంట్ ఫోటోలను చూసి విపరీతంగా కామెంట్లు కూడా చేస్తున్నారు. శ్రియ తెలుగు తో పాటుగా తమిళ ప్రేక్షకుల్ని కూడా బాగా ఆకట్టుకుని దాదాపు స్టార్ హీరోలు అందరితో శ్రియ నటించింది. తన నటనతోనే కాదు గ్లామర్ షో తో కూడా అదరగొట్టేస్తుంటుంది శ్రియ.
బాలీవుడ్ లో కూడా శ్రియ బానే నటించింది. శ్రియ వయసు పెరుగుతున్నా అందం లో మాత్రం అస్సలు తగ్గట్లేదు. చాలా అందంగా ఈమె వుంది. సోషల్ మీడియాలో ఈమె పంచుకున్న ఫోటోలను చూసి నెటిజెన్స్ విపరీతంగా షేర్ చేస్తున్నారు. తన అందాలని ఆరబోస్తూ శ్రీయ ఫోటోలు పంచుకుంది. శ్రీయ గోల్డెన్ కలర్ ఫ్రాక్ లో పచ్చని చెట్ల మధ్య ఫోటోలు దిగింది ఆ ఫోటోలను ఫ్యాన్స్ విపరీతంగా వైరల్ చేస్తున్నారు.