
Shriya Saran: నటి శ్రియ (Shriya Saran) గురించి చెప్పక్కర్లేదు. 2001లో ఈమె ఇష్టం సినిమాతో నటి గా మారింది. ఎప్పటి నుండో సినిమాల్లో నటిస్తోంది. చాలా మంది టాప్ హీరోల పక్కన చేసింది ఈ ముద్దుగుమ్మ. తన నటన తో అలా ఆమె తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ అందరిని ఆకట్టుకుంది. సినిమాల్లో ఆమె నటన బాగుండడం తో శ్రియ కి అవకాశాలు కూడా బాగా వచ్చాయి. ప్రస్తుతం శ్రియ ఎక్కడ కనపడట్లేదు. కానీ ఈమె కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. అవి వైరల్ గా మారాయి.
ఈరోజుల్లో ప్రతీ ఒక్కరు కూడా వాళ్ళ ఫొటోస్ ని సోషల్ మీడియా లో షేర్ చేసుకుంటున్నారు. సెలబ్రిటీలు గురించి అయితే చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు వాళ్ళ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. వాటిని చూసి ఫ్యాన్స్ కూడా బాగా షేర్ చేసేస్తూ వుంటారు.
శ్రియ కూడా తన లేటెస్ట్ ఫోటోస్ ని రిలీజ్ చేయడం జరిగింది. అవి ప్రస్తుతం షికార్లు కొడుతున్నాయి. వాటిని ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ లేటెస్ట్ పిక్స్ లో ఎంతో అందంగా శ్రియ వుంది. ఆమె రీసెంట్ ఫోటోలను చూసి విపరీతంగా కామెంట్లు కూడా అందరూ చేస్తున్నారు.
ఈ భామ కేవలం తెలుగు లోనే కాదు బాలీవుడ్ లో కూడా శ్రియ బానే నటించి ఆకట్టుకుంది. అలానే ఈమె ఇటు తమిళ ప్రేక్షకుల్ని కూడా బాగా ఆకట్టుకుని మంచి పేరు అయితే తెచ్చుకుంది. అలానే దాదాపు స్టార్ హీరోలు అందరితో శ్రియ నటించింది. ఇక లేటెస్ట్ ఫోటోలు విషయానికి వస్తే ఈమె శారీలో ఉన్న ఫొటోస్ ని షేర్ చేసుకుంది ప్రస్తుతం ఈ ఫోటోలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ వీటిని విపరీతంగా షేర్ చేస్తున్నారు పలు రకాలుగా కూడా కామెంట్లు చేస్తున్నారు.