Divi: అందాల దివి.. మొత్తం బయటపెట్టిసింది… లేటెస్ట్ ఫొటోస్…!!

Divi: దివి (Divi) గురించేమీ స్పెషల్ గా పరిచయం చేయక్కర్లేదు. ఈమె సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేస్తూ అందరిని బాగా ఆకట్టుకోవడం మొదలు పెట్టింది. అంతే కాకుండా దివి బిగ్ బాస్ హౌస్ కి కూడా వచ్చింది. అక్కడ నుండి ఆమె దశ తిరిగిపోయింది. బిగ్ బాస్ తో అందర్నీ బాగా ఎంటర్టైన్ చేసింది దివి. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా దివి షేర్ చేసుకున్న ఫొటోస్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా సోషల్ మీడియాలో దివి షేర్ చేసుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందరిని ఆకట్టుకుంటుంది దివి. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. అందరిని బాగా అలరిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఫొటోస్ ని కూడా దివి షేర్ చేసుకుంటూ ఉంటుంది తాజాగా దివి షేర్ చేసిన ఫోటోలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎద అందాలని పంచుకుంటూ దివి హాట్ పిక్స్ ని రిలీజ్ చేసింది.

 మోడలింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది యాక్టర్ దివి వాద్యా. మొదట లెట్స్ గో, సీన్ నెంబర్ 72 సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించినా రాణి గుర్తింపు బిగ్ బాస్ ద్వారా తెచ్చుకుంది దివి.

ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతున్నాయి. ఎద లోతుల్లో వున్న కనిపించేలా దివి ఫోటోలని షేర్ చేసింది. అవి క్షణాల్లోనే వైరల్ అయిపోతున్నాయి మోడలింగ్ రంగం నుండి సినీ ఇండస్ట్రీలో కి అడుగు పెట్టి ఒక మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. చాలా చిత్రాల్లు నటించి మంచి గుర్తింపుని కూడా తెచ్చుకుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా దివి అలరించింది. ఈమె ఇప్పటి ఫొటోస్ ని చూస్తే కచ్చితంగా కుర్ర కారు ఫిదా అయిపోతారు తన అందాలని మొత్తం బయట పెట్టేసింది. అద్భుతమైన ఫోటోలని సోషల్ మీడియాలో పంచుకోగా అవి వైరల్ అయిపోతున్నాయి మరి దీవు అందమైన ఫోటోలని మీరు కూడా చూసేయండి.