Sruthi Haasan: నటి శృతిహాసన్ (Sruthi Haasan) గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. శృతిహాసన్ ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. శృతిహాసన్ ఫాన్స్ అడిగే ప్రశ్నలకు కూడా ఆన్సర్లు ఇస్తూ ఉంటుంది. ఈమె తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు ఈమె కమల్ హాసన్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తర్వాత మంచి టాలెంట్ తో అందరిని ఆకట్టుకోవడం మొదలుపెట్టింది. 1992లో తమిళ్ లో ఈమె పాటలతో కెరీర్ మొదలుపెట్టింది అప్పుడు శృతిహాసన్ వయసు కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే.
ఈమె తన కెరీర్ ని స్టార్ట్ చేసింది తర్వాత 2000లో తన తండ్రి కమల్ హాసన్ తర్కెక్కిచున్న హే రాం సినిమాలో బాల నటిగా అందులో చేసింది తొమ్మిదేళ్ల తర్వాత 2009లో లక్ అనే సినిమాలో శృతిహాసన్ కీలక పాత్ర పోషించింది ఇది ఇలా అంటే తెలుగులో 2010లో అనగనగా ఓ ధీరుడు సినిమాలో ఈమె నటించిన ఆకట్టుకుంది. సిద్ధార్ద్ సరసన ఈమె నటించి అందరినీ ఇంప్రెస్ చేసింది.
ఆ తర్వాత తెలుగులో ఓ మై ఫ్రెండ్ సినిమాలో చేసింది ఈ సినిమాలో సిద్ధార్ష్ స్నేహితురాలుగా ఈమె నటించింది యూత్ ని బాగా ఆకట్టుకుంది ఈ మూవీ తర్వాత ఎన్నో తెలుగు సినిమాల్లో అలానే తమిళ సినిమాల్లో కూడా నటిగా ఈమె మంచి పేరు తెచ్చుకుంది ఈ ఏడాది మొదట్లో వీర సింహారెడ్డి సినిమాలో శృతిహాసన్ నటించి హిట్ కొట్టింది.
వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా నటించింది రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్ల అందుకున్నాయి. ప్రభాస్ పాన్ ఇండియా సినిమా సలార్ లో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన ఇలా శృతిహాసన్ కి ఇంకా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి బాగానే నటిగా కొనసాగిస్తుంది తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసుకుని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం ఫ్యాన్స్ ఆ ఫోటోలని విపరీతంగా షేర్ చేస్తున్నారు.