Tamannaah Bhatia Breakup with Vijay Varma
Tamannaah : టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ముంబైలో పుట్టి పెరిగిన హీరోయిన్ తమన్నా భాటియా… ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తన స్థాయికి తగ్గ పాత్రలు అలాగే… ఐటెం సాంగ్స్ చేసుకుంటూ ఏమాత్రం ఖాళీగా ఉండటం లేదు హీరోయిన్ తమన్నా.
ముంబైలో పుట్టి పెరిగిన హీరోయిన్ తమన్నా మొట్టమొదటగా మన తెలుగు ఇండస్ట్రీలో 2005 సంవత్సరంలో అడుగు పెట్టింది. 2005 సంవత్సరంలో వచ్చిన స్త్రీ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేసింది. ఆ తర్వాత 2007 సంవత్సరంలో హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది హీరోయిన్ తమన్నా భాటియా.

ఇలా వరుసగా ఇండస్ట్రీలో ఛాన్సులు కొట్టేసి ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలోనే ఆగ్ర హీరోయిన్గా ఎదిగింది హీరోయిన్ తమన్నా భాటియా. అయితే ప్రస్తుతం హీరోయిన్ తమన్నా భాటియా… బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడుపుతుంది అన్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకు వీరిద్దరు విడిపోయారట. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోని మరో స్టార్ హీరోతో హీరోయిన్ తమన్నా తెగ తిరుగుతుందట. విజయవర్మకు తెలియకుండా అతనితో గడుపుతూఉందట. ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్లో చెక్కర్లు కొడుతోంది. అయితే హీరోయిన్ తమన్నా ( Tamannaah ) భాటియా క్యారెక్టర్ బయటపడడంతో విజయవర్మ సైడ్ అయినట్లు తెలుస్తోంది.