
Sreelakshmi Satheesh latest post:
Sreelakshmi Satheesh: రాంగోపాల్ వర్మ Ram Gopal varma గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అప్పుడప్పుడు వార్తల్లోకి రాంగోపాల్ వర్మ ఎక్కుతూ ఉంటాడు. రాంగోపాల్ వర్మ గత రెండు రోజులు క్రితం ఒక అమ్మాయి( Sreelakshmi Satheesh) గురించి ఆరా తీసిన విషయం మనకి తెలిసింది. ఒక రీల్ వీడియో వర్మని బాగా డిస్టర్బ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆ రీల్ వీడియోలో ఉన్నది ఎవరో కాదు శ్రీ లక్ష్మీ సతీష్. దీంతో ఆమె గురించి ఇంకా ఎక్కువ సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వర్మ లోంచి మనసు లోంచి అమ్మాయి ఇంకా వెళ్లలేదు.
ఆ అమ్మాయి ఇంకా రామ్ గోపాల్ వర్మ లోనే ఉన్నట్లు తెలుస్తోంది ఆమెతో ఏకంగా సినిమా చేయడానికి కూడా వర్మ రెడీ అయినట్లు తెలుస్తోంది. మరోపక్క శ్రీలక్ష్మి సతీష్ కూడా ఆఫర్ల కోసం చూస్తోంది. ఆమె వీడియోలు చూస్తున్నట్లయితే హీరోయిన్ అవ్వాలని కోరిక ఆమెకి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ అమ్మాయి కోసం వర్మ పోస్ట్ చేయగా 20000 మంది ఫాలోవర్లు ఆమెకి ఉండి ఉంటారు.
వర్మ ట్రీట్ చేసిన తర్వాత ఆమెకి ఫాలోవెర్లు 50వేలకి చేరిపోయారు. శ్రీ లక్ష్మీ సతీష్ కి ఇప్పుడు నెట్టింట మంచి క్రేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీ లక్ష్మీ చీరకట్టుకి ఫిదా అయిపోతున్నారు కుర్రాళ్ళు కూడా. వర్మ కూడా అదే విషయాన్ని చెప్పారు ఇంతవరకు ఎంతోమంది చీరకట్టులో అందం గురించి అభివర్ణించారు. చెప్పారు.
కానీ నేను ఎప్పుడూ కూడా నమ్మలేదు కానీ ఇప్పుడు చూశాక అర్థమైంది అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఆమెతో నేను శారీ అనే సినిమా తీస్తాను అని కూడా వర్మ ప్రకటించారు ఈ పోస్ట్ ని శ్రీ లక్ష్మీ తన ఇన్స్టా స్టోరీ లో పెట్టుకుంది తనకి కూడా అంగీకరిమే అని చెప్పకనే చెప్పేసింది శ్రీలక్ష్మి. మరి రాంగోపాల్ వర్మ ఆమె అందాలని ఏ యాంగిల్ లో చూపిస్తాడో చూడాలి.