Rhea Chakraborty latest images:

Rhea Chakraborty: దివంగత నటుడు సుశాంత్ సింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సుశాంత్ సింగ్ గురించి మనకి తెలుసు. ఆయన మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty)మీకు గుర్తుందా.. సుశాంత్ చనిపోయినప్పుడు ఈమె పేరు ఎక్కువగా వినపడింది. సుశాంత్ మరణానికి ఆమె కారణమని వార్తలు కూడా చాలా వచ్చాయి. ఇప్పుడు ఈమె ఆ పాత, చేదు జ్ఞాపకాల నుండి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈమె చేదు జ్ఞాపకాలు అన్నిటినీ కూడా మర్చిపోయి మళ్ళీ కొత్త లైఫ్ లోకి వచ్చేసినట్లు తెలుస్తోంది సుశాంత్ ని మర్చిపోయి ఆమె హ్యాపీగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇప్పుడు ఈ చిన్నది పాత చేదు జ్ఞాపకాలు నుండి బయటకి వచ్చేసి తన అందాలతో అందరినీ పిచ్చెక్కిస్తోంది. కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసింది. సుశాంత్ సింగ్ చనిపోయిన తర్వాత ఎప్పుడూ కూడా రియా వేధింపులు మానసిక సంఘర్షణకి బాగా గురైంది వీటన్నిటి నుండి ఇప్పుడు తాజాగా బయట పడిపోయింది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో ఇమేజ్ జైలు పాలైంది.

తర్వాత పెద్దగా ఎక్కడా కనపడలేదు ఇప్పుడు సాధారణ జీవితంలోకి వచ్చేసింది కొన్ని సినిమాలు రియాల్టీ షోలలో కూడా ఈమె పాల్గొంటుంది. ఒక రియాల్టీ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తుంది. రియా చక్రవర్తి సోషల్ మీడియాలో కూడా మళ్ళీ యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో చాలామంది వారి యొక్క ఫొటోస్ ని పంచుకుంటూ ఉంటారు.
పర్సనల్ విషయాలని కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు అయితే రియా చక్రవర్తి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. తన లేటెస్ట్ ఫోటోస్ ని అందరితోనూ పంచుకుంది. రియా చక్రవర్తి రియాలిటీ షోలో జడ్జిగా వ్యవహరిస్తుండడంతో పాటు కొన్ని సినిమాలకి కూడా సైన్ చేసినట్టు తెలుస్తోంది