Sravanthi: యాంకర్ స్రవంతి అందాల విందు… బ్లూ డ్రెస్ లో యమా హాటు..!!

Sravanthi stunning clicks:

sravanthi

Sravanthi: యాంకర్ స్రవంతి (Sravanthi) గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈమె ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ని తెచ్చుకుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఫొటోస్ ని కూడా ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు. స్రవంతి విషయానికి వచ్చేస్తే ఈమె కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది స్రవంతి చొక్కారపు ఎప్పుడు ఏదో వెరైటీ చేస్తూ స్పెషల్ గా కనపడుతూ ఫోటో షూట్లు చేసి ఆకట్టుకుంటూ ఉంటుంది.

సోషల్ మీడియా వేదికగా డిఫరెంట్ డిఫరెంట్ డ్రస్సులు కూడా వేసుకుని రచ్చ చేస్తూ ఉంటుంది స్రవంతి. ఈమె సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ కి కూడా గురి అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈమె వేసుకునే దుస్తుల్ని బట్టి ఈమెకి ట్రోల్స్ ఎదురవుతూ ఉంటాయి తనపై ట్రోల్స్ చేసే వారికి స్రవంతి కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఎటాక్ ని ఇస్తుంది.

అందులో డౌట్ లేదు. అనసూయ లానే పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత ఈమె కెరియర్ ని మొదలు పెట్టింది తనదైన శైలితో యాంకరింగ్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటుంది సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా యాక్టివ్ గా ఉంటూ తనదైన ని క్రేజ్ ని సంపాదించుకుంది. మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటూ ఇంస్టాగ్రామ్ లో హల్చల్ చేస్తూ ఉంటుంది.

గ్లామర్ ట్రీట్ ని అందిస్తూ ఉంటుంది స్రవంతి. టాలెంట్ తో పాటుగా ఆమె భర్త సపోర్ట్ కూడా ఉండడంతో తన కెరీర్ లో బాగా రాణిస్తోంది ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది అనేక రకాల రీల్స్ చేసి ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా స్రవంతి షేర్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విపరీతంగా అభిమానులు షేర్ చేస్తున్నారు. మరి ఆమె ఫోటోలని మీరు కూడా ఒక లుక్ వేసేయండి.