Youtube: ఇక నుండి యూట్యూబ్‌లో ఫ్రీగా ఎడిటింగ్ చెయ్యచ్చు…!!

Youtube
Youtube
Youtube
Youtube

Youtube: యూట్యూబ్ (Youtube) ద్వారా మనం వీడియోలు చూడడం వంటివి చేయవచ్చు. యూట్యూబ్లో ఈ మధ్యకాలంలో చాలా మంది వీడియోలు చూస్తూ డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ని వాడుతూ ఉంటారు. పైగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న చాలామందికి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. కొందరేమో ఇప్పటికే సక్సెస్ఫుల్గా రాణిస్తూ డబ్బులు కూడా బాగా సంపాదిస్తున్నారు.

గూగుల్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వీడియో ప్లాట్ఫారం యూట్యూబ్ తాజాగా కంటెంట్ క్రియేటర్లకి గుడ్ న్యూస్ చెప్పింది. మరి ఇక వివరాలు గురించి ఇప్పుడే తెలుసుకుందాం. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా ఒక లుక్ వేసేయండి. యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ ఈజీ చేయడానికి యూట్యూబ్ క్రియేట్ పేరు తో కొత్త యాప్ ని తీసుకు వచ్చింది.

Youtube
Youtube

ఆ కంపెనీ క్రియేటర్లు ఫోన్ల లో వీడియోలని ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు ఈ యాప్ లోకి చిన్న వీడియోల ని అడ్జస్ట్ చేయడమే కాకుండా ఏ సాధారణ టూల్స్ ని వాడి వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. అది కూడా ఈజీ గానే ఏఐ సాధారణ టూల్స్ ని వాడి వీడియో ఎడిటింగ్ మరింత ఈజీ చేయడానికి యూట్యూబ్ తీసుకువచ్చింది సులభంగా ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉండబోతోంది. అయితే ఈ వీడియో ఎడిటింగ్ యాప్ కాన్సెప్ట్ కొత్తది కాదు.

చైనా కి చెందిన షార్ట్ వీడియో ఆప్ టిక్ టాక్ ని ముందే తీసుకువచ్చింది ఇప్పుడు గూగుల్ కూడా ఇదే ట్రెండీ ఫాలో అవ్వడం జరుగుతుంది. ఈ యాప్ లో వీడియోని ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు అలానే ప్రసిషన్ ట్రిమ్మింగ్ ఆటో క్యాప్షన్ ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇంపాక్ట్ లైబ్రరీ వంటి ఫీచర్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. యాప్ ఫ్రీగానే వాడుకోవచ్చు ఎటువంటి డబ్బులు కట్టక్కర్లేదు ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలో బీటా వర్షన్ లో అందుబాటులో ఉంది వచ్చే ఏడది ఐఓఎస్ వర్షన్ ని ప్రారంభించే అవకాశం ఉంటుంది.