Gold Rates : మహిళలకు గుడ్‌న్యూస్‌… సిల్వర్‌ రూ.2000 డౌన్‌, రూ.660 తగ్గిన బంగారం

Gold And Silver Rates On October 4th
Gold And Silver Rates On October 4th

Gold And Silver Rates On October 4th

Gold Rates : బంగారం.. మన ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. అయితే అలాంటి బంగారం కొనుగోలు చేసే వారికి అదిరిపోయే శుభవార్త అందింది. మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన బంగారం ధరలు దాదాపు పది రోజుల నుంచి తగ్గడం చూస్తున్నాం. అప్పుడప్పుడు బంగారం ధరలు స్థిరంగానే నమోదు అవుతున్నాయి.

Gold And Silver Rates On October 4th
Gold And Silver Rates On October 4th

అయితే తాజాగా మన ఇండియాలో బంగారం ధరలు విపరీతంగా తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై ఏకంగా 660 కి పైగా ధర తగ్గింది. దీంతో హైదరాబాద్ మహానగరంలో తగ్గిన బంగారం ధరల వివరాల ప్రకారం… 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 660 రూపాయలు తగ్గి… 57,380 గా అయింది.

అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయలు తగ్గి…. 52,600గా నమోదు అయింది. అటు వెండి ధరలు కూడా బంగారం తరహాలోనే విపరీతంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఏకంగా కిలో వెండి ధర 2000 రూపాయలు తగ్గి 73,500 గా నమోదు అయింది. కొన్ని అంతర్జాతీయ కారణాలవల్ల బంగారం ధరలు ( Gold Rates ) మరియు వెండి ధరలు దిగి వస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు.