Amazon Great Indian Festival 4k TV Sale
Amazon Sale : దసరా మరియు దీపావళి పండుగలు దగ్గరలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అత్యధిక డిస్కౌంట్స్ ప్రకటించి.. కస్టమర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కామర్స్ సంస్థలు కూడా డిస్కౌంట్ అందిస్తున్నాయి. ఇక ఈ కామర్స్ సైట్ అయిన అమెజాన్ కూడా… గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో ఆఫర్లను ప్రకటించింది.
ఈ అమెజాన్ ఆఫర్ అక్టోబర్ 7వ తేదీ అంటే ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ చివరి తేదీ మాత్రం లేదు. ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో స్మార్ట్ టీవీలపై 60 శాతం డిస్కౌంట్ను అందిస్తున్నాయి. మరి ఆ డిస్కౌంట్ ఉన్న టీవీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ టీవీ రెడ్మీ… 43 ఇంచుల 4k టీవీ ని…. 20499కి అందిస్తోంది. వాస్తవానికి దీని ధర 42, 999. వన్ ప్లస్ బ్రాండ్ కు చెందిన 34 వై 1 ఎస్ ప్రో టి వి అసలు ధర 40000… కానీ డిస్కౌంట్ లో 20,499కి అందిస్తోంది. ఎల్జి 50 ఇంచెస్ 4కె టీవీ ధర 60,999 ఉండగా… ఈటీవీని 40,990 కి అందిస్తున్నారు.
సాంసంగ్ క్రిస్టల్ 4k ఐ స్మార్ట్ యుహెచ్డీ స్మార్ట్ టీవీ డిస్కౌంట్ లో 32,990 కి వస్తోంది. వాస్తవానికి దీని ధర 52,900. ఎసర్ కంపెనీకి చెందిన 50 ఇంచుల విసిరీస్ 4కె ఆల్ట్రా హెచ్డి క్యూ ఎల్ఈడి టీవీ 32,499 రూపాయలకు ఆఫర్లు వస్తుంది. వాస్తవానికి దీని ధర 59,999. అయితే ఈ టీవీలు కొనే సమయంలో క్రెడిట్ కార్డులు వాడితే మరింత డిస్కౌంట్ లభించే అవకాశాలు ఉన్నట్లు ఆమెజాన్ ( Amazon Sale ) ప్రకటించింది.