Best offline games: నెట్ అవసరం లేకుండా.. మొబైల్ లో ఆడుకునే.. బెస్ట్ ఆఫ్ లైన్ గేమ్స్ ఇవే..!!

Best offline games
Best offline games

Best offline games:

Best offline games: చాలామంది అప్పుడప్పుడు మొబైల్ ఫోన్స్ (mobile phones) లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. కొంతమంది అయితే అదే పనిగా గేమ్స్ ఆడుతూ ఉంటారు ఒక్కొక్కసారి మనకి గేమ్స్ ఆడటం వలన నెట్ అయిపోతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది దానితో గేమ్స్ ఆడటం మానేస్తుంటారు బోర్ కొట్టిన కూడా నెట్ అయిపోతుందని లేదంటే నెట్ లేదు అని గేమ్స్ ని పక్కన పెడుతూ ఉంటారు అయితే అలా కాకుండా ఆఫ్ లైన్ లో ఆడుకునే గేమ్స్ కూడా ఉన్నాయి ఇవి బాగా బోరింగ్ గా ఉంటాయి ఏమో అని అప్పుడే డెసిషన్ తీసేసుకోకండి.

మీకోసం ఆఫ్ లైన్ లో ఆడుకునే బెస్ట్ మొబైల్ గేమ్స్ Best offline games ని తీసుకు వచ్చాము. ఆఫ్ లైన్ గేమ్స్ యొక్క వివరాలను చూసేద్దాం. ఎక్కువ మంది గేమ్స్ ఆడటానికి ఇష్టపడుతుంటారు ముఖ్యంగా ట్రావెలింగ్ టైం లో లేదంటే బాగా బోర్ కొట్టినప్పుడు ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంటారు అయితే నెట్ లేనప్పుడు ఆన్లైన్ గేమ్స్ ఆడటం అవ్వదు అలా కాకుండా గేమ్స్ ఆడాలంటే ఆఫ్లైన్ గేమ్స్ కొన్ని ఉన్నాయి వాటిని మీరు ఆడుకోవచ్చు.

డెడ్ సెల్స్ గేమ్ చాలా బాగుంటుంది డెడ్ సెల్స్ గేమ్ మంచి గేమ్ అని చెప్పొచ్చు. హెచ్డి గ్రాఫిక్స్ సింపుల్ టూల్స్ తో దీన్ని తీసుకొచ్చారు. ఆఫ్ లైన్ లో కూడా దీనిని ఆడుకోవచ్చు మై ఫ్రెండ్ పెట్రో గేమ్ కూడా బాగుంటుంది. సింపుల్ కంట్రోల్స్ మంచి గ్రాఫిక్స్ దీని ప్రత్యేకతలు. అలానే గ్రాండ్ మౌంటెన్ అడ్వెంచర్ కూడా బాగుంటుంది.

అడ్వెంచర్ గేమ్స్ ఇష్టపడే వాళ్ళు దీన్ని ఆడుకోవచ్చు. పిఎస్ వన్ పిఎస్ టు రోజుల్లో ఇది చాలా పాపులర్ అయిపోయింది. ఇందులో ఏడు మౌంటెన్స్ అందుబాటులో ఉంటాయి స్నో బోర్డ్ ఇలా ఏదైనా అడ్వెంచర్ని చేసుకోవచ్చు. మాన్యుమెంట్ వ్యాల్యూ కూడా బాగుంటుంది. దీనిని కూడా మీరు ఆఫ్లైన్లో ఆడుకోవచ్చు. సూపర్ హెక్సాగాన్ కూడా ఆఫ్లైన్లో ఆడుకోవచ్చు స్టాట్యూ వ్యాలీ గేమ్ కూడా బాగుంటుంది దీనిని కూడా మీరు ఆఫ్లైన్లో ఆడుకోవచ్చు.