Business Idea for Village:

Business Idea for Village: ఏదైనా మంచి వ్యాపారాన్ని (business) మొదలు పెట్టాలనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్ పైగా దీని కోసం మీరు ఎక్కడకో వెళ్ళక్కర్లేదు మీ సొంత ఊర్లోనే మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. మీకు మీరే యజమాని. మీకు బాస్ ఎవరూ కూడా ఉండరు చాలామంది గ్రామాల నుండి సిటీలకి వెళ్లి డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. కానీ అవసరం లేదు. మీరు ఉండే ఊర్లో నుండే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. ప్రతి నెల 30 వేల నుండి 40 వేల రూపాయల వరకు సంపాదించడానికి అవుతుంది.
మరి ఇక ఈ బిజినెస్ ఐడియా Business Idea for Village కి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ వివరాలను చూసేయండి. ఈ బిజినెస్ కోసం మీరు ఎక్కువగా పెట్టుబడి పెట్టక్కర్లేదు. మీరు మీ గ్రామంలో మీ ప్రజల మధ్య ఉంటూ ఈ వ్యాపారాన్ని చేస్తూ డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు. తేనెటీగల పెంపకం తో బాగా లాభాలు వస్తాయి. డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ బిజినెస్ ఐడియా ని మీరు ఫాలో అవ్వచ్చు.

తేనెటీగల పెంపకం గ్రామంలో గొప్ప వ్యాపారంగా ఉంటుంది ప్రభుత్వమే దీన్ని ప్రోత్సహిస్తుంది ట్రైనింగ్ కూడా ఇస్తుంది. అలానే మీరు నెలకి 30 వేల రూపాయల వరకు సంపాదించాలంటే మేకల పెంపకం కూడా బాగుంటుంది. మేక పాలకి మాంసానికి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందనేది మీకు తెలుసు. సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ నీ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు వాళ్ళు గ్రామంలోనే మినీ ఆయిల్ టెస్టింగ్ ల్యాబ్ ని ఏర్పాటు చేసుకోవచ్చు.
Business Idea for Village రైతులు మీ దగ్గరకు వచ్చి నేలసారాన్ని తెలుసుకుంటారు. చేపల పెంపకం తో కూడా డబ్బులు బాగా వస్తాయి సేంద్రీయ ఎరువులు అమ్మితే కూడా డబ్బుల్ని బాగా సంపాదించుకోవచ్చు. పల్లెల్లో ఉండే వాళ్ళు ఈ వ్యాపారం చేస్తే నెలకి 30 వేల వరకు వస్తాయి. ఎరువులు విత్తనాలు వ్యాపారం కూడా స్టార్ట్ చేయొచ్చు ఇది కూడా మంచి బిజినెస్ ఇలా ఈ బిజినెస్ ఐడియాస్ తో మంచిగా లాభాలని పొందవచ్చు ఆదాయాన్ని బాగా పొందవచ్చు.