Business Ads in Google Maps : గూగుల్ మ్యాప్స్​ లో యాడ్స్ వలన మీకు ఇబ్బంది అవుతోందా.. ? అయితే ఇలా ఆపేయండి..!!

Business Ads in Google Maps
Business Ads in Google Maps

How to stop Business Ads in Google Maps:

Business Ads in Google Maps
Business Ads in Google Maps

Business Ads in Google Maps: గూగుల్ మ్యాప్స్ వచ్చిన తర్వాత తెలియని అడ్రస్లకి కూడా మనం చకచకా వెళ్ళిపోతున్నాము గూగుల్ మ్యాప్స్ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లాలంటే, అక్కడికి మనం మ్యాప్స్ ని ఆన్ చేసుకుని వెళ్ళిపోతున్నాము. అయితే గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని వెళ్తుంటే మధ్యలో మనకి బిజినెస్ ఇతర యాడ్స్ వస్తూ ఉంటాయి.

అప్పుడు మనం బండిని కానీ కారుని కానీ కాసేపు ఆపి యాడ్ స్కిప్ చేశాక మళ్ళీ దారి చూసుకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకసారి మీ ఫోన్ లో ఇలా చేసినట్లయితే ఇక యాడ్స్ మీకు కనపడవు. మరి గూగుల్ మ్యాప్స్ లో యాడ్స్ కనపడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Business Ads in Google Maps
Business Ads in Google Maps
  1. దీనికోసం ముందుగా మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో సెట్టింగ్స్ ని ఓపెన్ చేయండి.
  2. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే గూగుల్ అని కనపడుతుంది. దానిని క్లిక్ చేయండి.
  3. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ తో ఉపయోగించే గూగుల్ అకౌంట్ ని ఎంచుకోండి.
  4. ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేసి పర్సన్లైజ్ యూజింగ్ షేర్డ్ డాటా అనే ఆప్షన్ ని నొక్కండి.
  5. ఇక్కడ మీకు ఓపెన్ అయిన పేజీలో మ్యాప్స్ అని ఉన్న దానిని ఆఫ్ చేయాలి.
  6. ఆ తర్వాత గూగుల్ మ్యాప్స్ ని ఓపెన్ చేసి యాడ్స్ వస్తున్నాయో లేదో చూసుకోండి.
  7. ఇలా చేయడ వలన మీకు యాడ్స్ కనపడవు. ఒక్కసారి కనుక మీరు ఇలా చేశారంటే ఇకమీదట మీకు యాడ్స్ కనబడవు ఆటోమేటిక్గా పోతాయి. అలానే మనం గూగుల్ ద్వారా యాడ్ పర్సనాలిసేషన్ డిసేబుల్ చేయొచ్చు.